Teachers Fight In AP :స్టీరింగ్ కమిటి చర్యలను వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్న ఉపాధ్యాయులు
Continues below advertisement
APలో PRC సాదన సమితి సమ్మె విరమించినప్పటికి, ఉపాధ్యాయుల ఆందోళన కొనసాగుతోంది.నల్లబ్యాడ్జీలను ధరించిన ఉపాద్యాయులు ఆందోళన చేస్తున్నారు.నల్ల బ్యాడ్జీలతోనే తరగతులు చెబుతున్నారు.పిల్లలకు పాఠాలు చెబుతూనే నిరసన తెలుపుతున్నారు.ఉపాధ్యాయుల ఆందోళన పై ప్రభుత్వం కూడ ఆరా తీస్తోంది.ఇప్పటికే JAC నేతలు అంతా సమ్మె విరమించిన నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు కూడ ఆందోళన బాట విరమించాలని అంటున్నారు. AP లో ఉపాధ్యాయుల ఆందోళన పై మరిన్ని వివరాలను మా ప్రతినిది హరీష్ అందిస్తారు.
Continues below advertisement