TDP protest on Current charges hike in AP : నారా లోకేష్ వినూత్న నిరసన | ABP Desam
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు నిరసిస్తూ Nara Lokesh వినూత్న నిరసన చేపట్టారు. లాంతర్ చేత పట్టుకుని పార్టీ కార్యాలయానికి వచ్చిన లోకేష్ మాట్లాడుతూ, పేద మధ్యతరగతి ప్రజలను బాదించేలా పెంచిన విద్యుత్ ఛార్జీలున్నాయని మండిపడ్డారు.