Villagers Protest Against Schools Merging: ఎలాగైనా అనుకున్నది సాధిస్తాం | East Godavari | ABP Desam
East Godavari జిల్లా గోడితిప్ప గ్రామంలో మత్స్యకారుల కుటుంబాలే ఎక్కువ. ఇప్పుడైతే స్కూల్ ఉంది కాబట్టి వాళ్ల పిల్లలు చక్కగా చదువుతున్నారు. నేషనల్ పాలసీ పేరుతో ఇప్పుడు అక్కడ ఉన్న స్కూల్ ను గోడిలంకకు మార్చనున్నారు. స్కూల్ ను పక్క ఊరికి పంపించి చదివించాలంటే కష్టమని.. అలాగని వారిని చదువుకు దూరం చేసే ఆలోచన లేదని అన్నారు.