Monkey Rescued From Middle Of The Sea: సముద్రంలో నుంచి కాకినాడ తీరానికి సురక్షితంగా వానరం| ABP Desam

Kakinada Hope Island లో ఓ Monkey చిక్కుకుపోయింది. అక్కడి ఎలా వచ్చిందో తెలియదు కానీ కొద్దిరోజుల్లో సముద్రంలో వేటనిషేధం ఉంది. అందుకే దాన్ని ఒడ్డుకు చేర్చాలని మత్స్యాకారులతో కలిసి జంతు ప్రేమికులు చేసిన ప్రయత్నం చూడండి

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola