Tayota: 2021 కార్ల అమ్మకాల్లో ప్రపంచ రికార్డ్ సృష్టంచింది టయోటా
Continues below advertisement
2021లో తమ వాహన విక్రయాలు గణనీయంగా పెరిగాయని ప్రకటించింది టయోటా సంస్థ. 2021లో 10.1 శాతం విక్రయాలు పెరిగినట్టు పేర్కొంది. దీంతో వరుసగా రెండో ఏడాది కూడా ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించి రికార్డు సృష్టించింది టయోటా. గత ఏడాదిలో 10.5 మిలియన్ వాహనాల అమ్మకాలు జరిపినట్లు వెల్లడించింది టయోటా సంస్థ.
Continues below advertisement