Tammineni Sitaram : కబడ్డీ ఆడుతూ కిందపడిపోయిన స్పీకర్ తమ్మినేని సీతారాం

Continues below advertisement

శ్రీకాకుళం జిల్లా, ఆముదాలవలస నియోజకవర్గం లో సీఎం కప్ క్రీడలు ఘనం గా ఆరంభమయ్యాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం సరదాగా క్రీడల్లో పాల్గొన్నారు. క్రికెట్ ,కబడ్డీ ఆడారు. కబడ్డీ ఆడే క్రమం లో కూతకు వెళ్లి అదుపుతప్పి కింద పడ్డారు. వెంటనే అక్కడున్న వారు స్పీకర్ ను పైకి లేపారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram