Tamilnadu BJP Leader :బీజేపీ తిరువళ్లూరు పశ్చిమ జిల్లా కార్యదర్శి ని పట్టించిన సీసీటీవీ ఫుటేజ్
తమిళనాడు బీజేపీ తిరువళ్లూరు పశ్చిమ జిల్లా కార్యదర్శి సతీష్‌కుమార్ తన సొంత కారుకు తానే నిప్పంటించిన కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అసలు విషయం ఎలా బయట పడిందంటే...!