Tamil Nadu Lockdown: కరోనా కేసుల దృష్ట్యా తమిళనాడులో ఆదివారం సంపూర్ణ లాక్ డౌన్|
తమిళనాడులో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. తమిళనాడులో కేసుల విస్తృతి తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ విధించిన తమిళనాడు ప్రభుత్వం..ఆదివారం పూర్తిస్థాయి లాక్ డౌన్ ఆంక్షలను విధించింది. దీంతో చెన్నై మహానగరంలోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.