Talasani Srinivas Yadav : గణేష్ నిమజ్జనాల అంశంలో బీజేపీ రాజకీయాలు చేస్తుందన్న తలసాని |ABP Desam
() వినాయక నిమజ్జనాల విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గణేశ్ నిమజ్జనానికి ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసిందన్నారు. బీజేపీ కావాలనే ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని మండిపడ్డారు.