AR Constable Prakash | ఎస్పీ ఫకీరప్పను అరెస్టు చేయాలని ప్రకాష్ డిమాండ్ | ABP Desam
అనంతపురం జిల్లా SP ఫకీరప్పను అరెస్టు చేయాల్సిందేనని మాజీ AR Constable ప్రకాష్ డిమాండ్ చేశారు. అనంతపురం రేంజ్ డీఐజీ ను కలిసి... కలిసి వినతి పత్రం అందించారు. ఎఫ్ఐఆర్ నమోదైన అధికారులను విధుల నుంచి తప్పించి , విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.