Swaroopanandendra Saraswathi : ఆలయాల అభివృద్దిపై వివాదాస్పద వ్యాఖలు చేసిన శారదాపీఠాధిపతి

దేవాదయ శాఖ , ప్రభుత్వ కబంద హస్తాల్లో ఉండటంవల్లే కోన్ని దేవాలయాలు అభివృద్దికి నోచుకోవడంలేదంటూ వివాదాస్పద వ్యాఖ్యాలు చేసారు విశాఖ శారదాపిఠాదిపతి స్వరూపానందేంద్ర సరస్వతి . శ్రీకాకుళం అరసవిల్లి లోని సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న ఆయన.. రాష్ట్రంలో ఏకైక సూర్య నారాయణ స్వామి దేవస్థానం వేనకపడిన ప్రాంతంలో ఉండటం దురదృష్టకరమని అరసవిల్లి క్షేత్రాన్ని పట్టించుకునే నాదుడే లేరని ఆవేధన వ్యక్తం చేసారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola