Buggana Convoy : మంత్రికారు ముందే పురుగుల మందుతో రైతుల ఆవేదన..
సొంత నియోజకవర్గమైన కర్నూలు జిల్లా డోన్ లో మంత్రి బుగ్గన కు చేదు అనుభవం ఎదురైయ్యింది. మంత్రి కారును అడ్డుకున్న రైతులు పురుగుల మందు బాటిల్స్ తో నిరసన తెలిపారు. స్దానిక వైసిపి నేతలు తమ భూములు కబ్జా చేస్తున్నారని, న్యాయం చేయాలని మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేశారు.