Swapnalok complex Fire Accident | ఒక్కతే బిడ్డ .. నేనూ సచ్చిపోతానంటూ ప్రమీల తల్లి ఆవేదన | ABP

Continues below advertisement

స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన ప్రమాదంలో 25 ఏళ్ల లోపు వారే చనిపోవడంపై సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో.. ఉద్యోగం చేయడానికి పట్నం వచ్చిన బిడ్డ..శవమైపోవడం చూసి ప్రమీల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram