Secunderabad Fire Accident | Swapnalok Complex అగ్ని ప్రమాదంలో మృతి చెందిన ఆరుగురు ఉద్యోగులు | ABP
ABP Desam
Updated at:
17 Mar 2023 03:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసికింద్రాబాద్ స్వప్నలోక్ కంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. కాల్సెంటర్లో పనిచేసే నలుగురు యువతులు, ఇద్దరు యువకులు పొగతో ఊపిరాడక చనిపోయారు