Supreme Court on Amaravati|అమరావతి పిటిషన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పు |ABP Desam

Continues below advertisement

రాజధాని అమరావతి అంశంలో ఏపీ హైకోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది. నెలరోజుల్లో కొన్ని పనులు, ఆరు నెలల్లో మరికొన్ని పనులు చేయాలన్న పరిమితులపై స్టే విధించింది

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram