Super Star Krishna Statue| సూపర్ స్టార్ కృష్ణ మైనపు విగ్రహాం తయారీ| DNN | ABP Desam
సూపర్ స్టార్ కృష్ణ దశదినకర్మ కార్యక్రమానికి మైనపు విగ్రహాన్ని తయారు చేశామని కోనసీమ జిల్లా కొత్తపేట శిల్పి వడియార్ తెలిపారు. హీరో కృష్ణ యంగ్ గా ఉన్నప్పుడు ఎలా ఉండేవారో అలా విగ్రహాన్ని తయారు చేయాలని కుటుంబ సభ్యులు కోరారు. వారి కోరిక మేరకు.. ఆ విధంగానే విగ్రహాన్ని రూపొందించాని వడియార్ తెలిపారు.