Sunil Gavaskar: రిటైర్మెంట్ పై సునీల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు | Cricket | Retirement

Continues below advertisement

భారత క్రికెట్ గర్వించదగ్గ దిగ్గజాల్లో తొలి వరుసలో ఉండే పేరు సునీల్ గావస్కర్. లిటిల్ మాస్టర్ గా పేరొందిన ఈ ఓపెనర్ 1970,80ల్లో ఎన్నో రికార్డులు సాధించాడు. అయితే తాజాగా తన రిటైర్మెంట్ పై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఇప్పటివరకు అఫీషియల్ గా రిటైర్మెంట్ ప్రకటించలేదన్నాడు. 1987లో సెలెక్షన్ కమిటీకి ఇక భవిష్యత్తులో అందుబాటులో ఉండబోనని మాత్రమే చెప్పానన్నాడు. ఇప్పటికిప్పుడు కాల్ వస్తే మళ్లీ ఆడటానికి సిద్ధమంటూ సరదాగా అన్నాడు.

#SunilGavaskar #Retirement #Cricket #ABPdesam Subscribe To The ABP Desam YouTube Channel And Watch News Videos And Get All The Breaking And Latest Updates Of News From Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), And Across The World Wherever You Are, Read All The Latest News, Watch TeluguNews 24x7, News Videos With ABP Desam.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram