Sujana on TTD : చర్చనీయాంశం అవుతున్న MP Sujana choudary comments

Continues below advertisement

TTD లో పరిపాలన అద్భుతంగా ఉందన్న BJP mp Sujana వ్యాఖ్యలు చర్చనీయం అవుతున్నాయ్. తిరుమల లో హోటళ్ల రద్దు నిర్ణయం ఈ మధ్య తీవ్ర దుమారం రేపింది. రాజకీయాల కోసం టీటీడీ ని ఆస్థానం గా మార్చుకుంటున్నారనే విమర్శలు బీజేపీ కూడా ప్రధానం గా చేసింది. పైగా ఏపీ లో ఆలయాల నిర్వహణ టీటీడీ ఆస్తుల విషయం లో టీటీడీ ధోరణిని బీజేపీ వ్యతిరేకిస్తోంది ఇలాంటి సమయం లో గత రెండేళ్లుగా టీటీడీ లో పరిపాలన అద్భుతంగ ఉందని ఏపీ ప్రభుత్వం చూసి నేర్చుకోవాలంటూ Sujana చేసిన కామెంట్స్ Viral అవుతున్నాయ్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram