KCR says No Front yet : ఇప్పటివరకు ఏ ఫ్రంట్ ఖరారు కాలేదన్న CM KCR
Continues below advertisement
Jharkhand రాష్ట్ర రాజధానిRanchiలో ముఖ్యమంత్రి Hemanth Sorenతో CM KCR భేటీ అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లేందుకు ఒక గట్టి ప్రయత్నం అవసరమనే ఉద్దేశంతో చర్చలు జరుగుతున్నాయని.. ఇప్పటివరకు ఏ ఫ్రంట్ ఖరారు కాలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.
Continues below advertisement