Sudden demise : ఘట్టమనేని ఇంట్లో విషాదం
ఘట్టమనేని వారి ఇంట్లో తీరని విషాదం నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో ఆయన తుదిశ్వాస విడిచారు.