రుసుములను వసూలు చేసిన తర్వాత బిల్లులు ఇస్తున్నారా,లేదా, అని ఆరా.
అనంతపురం జిల్లా కేంద్రం మార్కెట్ యార్డ్ లోని కార్యాలయంలో ఏ సి బి ఆకస్మిక తనిఖీ నిర్వహించింది. మారు వేషాలలో ఏసీబీ అధికారులు తనిఖీ నిర్వహించారు. మార్కెట్ కమిటీ సంతలో జరుగుతున్న క్రయవిక్రయాల తీరును మారువేషాల్లో పరిశీలించారు.రుసుములను వసూలు చేసిన తర్వాత బిల్లులు ఇస్తున్నారా.. లేదా.. అన్న అంశాలను పరిశీలించింది ఏసిబి బృందం.