Stray Dogs Attack on a Girl | Medak జిల్లాలో బాలికపై వీధి కుక్కల దాడి | ABP Desam

మెదక్ జిల్లా లో కుక్కల దాడి జరిగింది. నర్సాపూర్ లో నడుకుచుకుంటూ వెళ్తున్న బాలికపైకి వీధి కుక్కలు ఎగబడ్డాయి. బాలికకు తీవ్ర గాయాలయ్యాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola