Muslim Artist Writes Bhagvad Gita | Cotton Cloth పై భగవద్గీత రచించిన ముస్లిం కళాకారుడు | ABP Desam

Continues below advertisement

హిందూ -ముస్లింలు దాయాదులు కాదు... అన్నదమ్ములు అని చెప్పడానికి మరో ఉదాహరణగా నిలుస్తున్నారు..వారణాసికి చెందిన ఈ కళాకారుడు. ఈయన పేరు..హజీ ఇర్షాద్ అలీ . పవిత్రమైన గంగా నదిలో నుంచి మట్టి, నీళ్లు తెచ్చి కాటన్ క్లాత్ పై భగవద్గీత రచించారు...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram