Stepwell Collapsed At a Temple | శ్రీరామ నవమి వేడుకల్లో అపశ్రుతి.. మెట్లబావిలో పడిన భక్తులు | ABP
శ్రీరామ నవమి వేడుకల్లో అపశ్రుతి జరిగింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోని మహదేవ్ జులేలాల్ ఆలయంలో రాములోరి కల్యాణానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.