Fire Accident at Sri Rama Navami | శ్రీరామ నవమి వేడుకల్లో అపశ్రుతి.. చేలరేగిన మంటలు | ABP Desam
శ్రీరామ నవమి వేడుకల్లో అపశ్రుతి జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రమాదవశాత్తు పందిళ్లకు మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో పందిళ్లు అన్ని అంటుకున్నాయి