Stephen Ravindra :2021 ఏడాది క్రైమ్ రిపోర్ట్ విడుదల చేసిన సీపీ స్టీఫెన్ రవీంద్ర..
Continues below advertisement
సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో 2021ఏడాది క్రైమ్ రిపోర్ట్ విడుదల చేశారు సిపీ స్టీఫెన్ రవీంద్ర.
గత సంవత్సరంతో పోల్చినప్పుడు ఈ ఏడాది 13.24శాతం క్రైమ్ పెరిగిందని తెలిపారు.వివిధ నేరాల్లో
22.32కోట్లు అపహరణకు గురికాగా, 11.74కోట్లు రికవరీ చేసినట్లు తెలిపారు. 36వేల డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
నమోదైనట్లు తెలిపారు.
Continues below advertisement