శ్రీరామచంద్రను వీడని బిగ్ బాస్ కష్టాలు.. ఇంకో నెల పడుతుందా?
ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీరామ చంద్ర బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొని సెకండ్ రన్నర్ అప్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు సాధారణ జీవితంలోకి వచ్చినా శ్రీరామ చంద్ర మాత్రం బిగ్ బాస్ లో తగిలిన గాయాల నుంచి బయటకు రాలేదు. ఐస్ టాస్క్ లో భాగంగా గాయపడిన శ్రీరామ్ పాదాలు చూస్తే అయ్యో అనకుండా ఉండేలేమేమో!