Srikakulam Village: రైల్వేస్టేషన్ ఆవరణలోని భారీ మర్రిచెట్టును కాపాడుకుంటున్న గ్రామస్థులు

Continues below advertisement

శ్రీకాకుళం జిల్లా దూసి రైల్వేస్టేషన్ ఎదుట ఉన్న ఓ భారీ మర్రిచెట్టును గ్రామస్థులు ఇప్పటికీ కాపాడుకుంటున్నారు. దశాబ్దాలు చరిత్ర ఉన్న ఆ వృక్షం కథేంటో ఈ వీడియోలో చూడండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram