Srikakulam లో దారుణం.. కంకరతో ఇద్దరు మహిళలపై హత్యకు ప్రయత్నం..!|ABP Desam
శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురం లో దారుణం జరిగింది. ఇద్దరు మహిళలు పై ట్రాక్టర్ తో కంకర వేసి హత్య చేయబోయారు. స్థానికులు గమనించి వెంటనే కంకరను తొలగించి వీరిద్దరిని కాపాడారు.