Srikakulam Employees Union : శ్రీకాకుళం లో ఉద్యోగ సంఘాలతో మా ప్రతినిధి
ప్రభుత్వం పీఆర్సీ పై తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే పోరాటం ఉదృతం చేస్తామని ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు రాస్తారోకోలు ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరోపక్క కరోనా తో లాక్ డౌన్ విధించడం కాదు. ఉద్యోగులు రోడ్డెక్కితే లాక్ డౌన్ అంటే ఏంటో చూపిస్తామంటూ హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని ఉద్యోగ సంఘాలతో మా ప్రతినిధి ఆనంద్ అందిస్తారు.