Srikakulam Bear Roaming |శ్రీకాకుళం జిల్లాలో రాత్రిపూట వీధుల్లో తిరుగుతున్న ఎలుగుబంట్లు |ABP
ABP Desam
Updated at:
19 Nov 2022 09:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్రీకాకుళం జిల్లా వాసులను ఎలుగుబంట్లు హడలెత్తిస్తున్నాయి. జిల్లాలోని వజ్రపుకొత్తూరు మండలం చినవంక గ్రామంలో శుక్రవారం రాత్రి ఓ ఎలుగుబంటి హల్ చల్ చేసింది. గ్రామ వీధుల్లోకి ప్రవేశించి ఇళ్ల మధ్య సంచరించింది. గ్రామంలో ఎలుగు బంటి సంచరించడాన్ని గ్రామస్థులు వీడియో తీశారు.