MLC Jeevan Reddy on Kavita| కల్వకుంట్ల కవిత ఓటమిపై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు |ABP Desam
కల్వకుంట్ల కవిత... నిజామాబాద్ ఎంపీగా ఓడిపోవడానికి ప్రతిక్షాలు కారణం కాదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలిచిన TRS ఎమ్మెల్యేలే ఆమెకు కుట్రపూరితంగా వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.