SPMH University: తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో వివాదాస్పదం అవుతున్న క్రిస్మస్ వేడుకలు
చర్చనీయాంశంగా మారుతోన్న తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం క్రిస్మస్ వేడుకలు
టీటీడీ ఆధ్వర్యంలో నడిచే మహిళా విశ్వవిద్యాలయంలో అన్య మతాలకు సంబంధించిన వేడుకలు నిషేధం
క్రిస్మస్ వేడుకలు జరపడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది