Special Interview with Maa Oori Polimera పొలిమేర టీంతో ముచ్చట్లు
'సత్యం' రాజేష్, కామాక్షి భాస్కర్ల జంటగా నటించిన సినిమా 'మా ఊరి పొలిమేర'. ఇందులో బాలదిత్య, గెటప్ శ్రీను ప్రధాన పాత్రలు పోషించారు. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో భోగేంద్ర గుప్తా నిర్మించారు. డిసెంబర్ 10న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైంది. సినిమాకు మంచి స్పందన లభిస్తోన్న నేపథ్యంలో హీరోగా నటించిన 'సత్యం' రాజేష్, కామాక్షీ భాస్కర్లతో ABP దేశం స్పెషల్ ఇంటర్వ్యూ...