AP Ticket Rates Highcourt : సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపు జీవో సస్పెన్షన్
సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపు జీవోను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. టిక్కెట్లను ఆన్ లైన్ చేస్తూ ఇటీవలే రాష్ట్రప్రభుత్వం జీవోను తీసుకురాగా...దానిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పిటిషనర్ల వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టును ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను కొట్టివేస్తున్నట్లు తీర్పిచ్చింది. ఈ తీర్పుపై ప్రముఖనిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణతో ముఖాముఖి