CM Jagan Review : స్పందన కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి
స్పందన కార్యక్రమంపై సీఎం వైఎస్ జగన్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడిన ఆయన ఒమిక్రాన్ వేరియంట్ పై అప్రమత్తత అవసరం అన్నారు. జిల్లాలో స్పందన కార్యక్రమం ద్వారా వచ్చే సమస్యల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేయాలని సీఎం... కలెక్టర్లను ఆదేశించారు.