Speaker Tammineni: రాష్ట్ర ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో కేంద్రం ఎలా జోక్యం చేసుకుంటుంది

బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం స్పందించారు. రాష్ట్రాలకు, కేంద్రానికి విడివిడిగా అధికారాలను రాజ్యాంగం ఇచ్చినప్పుడు...రాష్ట్రప్రభుత్వ నిర్వహణకు సంబంధించిన అంశాల్లో కేంద్రం ఏ విధంగా కలుగచేసుకుంటుందని తమ్మినేని ప్రశ్నించారు. తమ్మినేనో మరొకరో అనుకుంటో ప్రభుత్వ వ్యవహారాల్లో కలుగచేసుకోలేరని....దానికంటూ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించిందన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola