Spain Crying Room: ఏడవాలి... ఏడిస్తేనే మీ బాధ పోతుందంటున్న స్పెయిన్ క్రైయింగ్ రూమ్స్

నవ్వడం ఎంత ముఖ్యమో ఆరోగ్యానికి ఏడుపు కూడా అంత ముఖ్యం. అందులోనూ మానసిక ఆరోగ్యానికి ఏడుపు అత్యవసరం. ఒత్తిడి, మానసిక సమస్యలు కంటికి కనిపించవు. వాటిని అనుభవించే వారికే తెలుస్తుంది. వాటి నుంచి త్వరగా ఉపశమనం పొందాలంటే,అద్భుతమైన మెడిసిన్ ‘ఏడుపు’.గుండెలోని బరువుని క్షణాల్లో తీసిపారేసే శక్తి ఉన్నది ఏడుపుకే. అందుకే భావోద్వేగాల్లో ఏడుపుకు చాలా ప్రాముఖ్యత ఉందంటున్నారు మానసిక శాస్తవేత్తలు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola