Soorarai Pottru : సూరారై పోట్రూ రీమేక్ లో అక్షయ్ కుమార్
Continues below advertisement
జీఆర్ గోపినాథ్ ఎయిర్ వేస్ కథాంశంతో తెరకెక్కిన సినిమా సూరారై పోట్రూ / ఆకాశమే నీ హద్దురా ఎంత హిట్టయ్యిందో మనందరికీ తెలిసిందే. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సూర్య, అపర్ణ బాలమురళి ప్రధానపాత్రల్లో నటించారు. ఎయిర్ పోర్ట్ సీన్ లో సూర్య యాక్టింగ్ కి మంచి మార్కులు పడ్డాయి. తాజాగా... ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నట్లు అక్షయ్ కుమార్ ప్రకటించారు. హిందీలో కూడా సుధా కొంగరే డైరెక్ట్ చేయనున్నారు.
Continues below advertisement