Aamir Khan కూతురిపై ట్రోలింగ్..హాట్ బ్యూటీస్ స్వీట్ వార్నింగ్..
హీరో, హీరోయిన్స్ ను అభిమానించి ఆరాధించే కల్చర్ మనది. సినీ తారలు ఏదైనా వస్తువుకి, బ్రాండ్ కి అంబాసిడర్ అయితే వెంటనే కొనుక్కుని మనం కూడా వేసుకునే పిచ్చి అభిమానం కూడా ఉంటుంది.ఇలాంటివే కాకుండా, ముఖ్యం గా హీరోయిన్ల బాడీ షేమింగ్ పై కామెంట్స్ చేస్తారు మరో వర్గం 'ఫాన్స్'. ఈ మధ్య ఇలాంటి విపరీత ధోరణి ఎక్కువవుతుంది సోషల్ మీడియా పుణ్యమా అని.ప్రతి ఒక్కటి షేర్ చేసుకునే హీరోయిన్లు అప్పుడపుడు ఇలాంటి బాడీ షేమింగ్ కామెంట్స్ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.