SomaSila Tribal School: నెల్లూరు జిల్లా సోమశిల ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ దుస్థితి
నెల్లూరు జిల్లా సోమశిల లోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ పరిస్థితి ఇది. క్లాస్ రూమ్ లోనే చదువు పడక.... పని చేయని బాత్రూమ్లూ... నీల్లూ రాని టాప్లూ... ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ లో విద్యార్థులు ఎదురుకుంటున్న సమస్యలు ఇవి... స్కూల్ లో 240మంది గిరిజన విద్యార్థులు చదువుకుంటున్నారు