Smriti Mandhana : ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ద ఇయర్

Continues below advertisement

2021 ఏడాదికిగానూ ICC Women’s Cricketer of the Year అవార్డును స్మృతి మంధాన సొంతం చేసుకుంది. ఈ అవార్డు ఒకటి కన్నా ఎక్కువసార్లు సాధించిన కేవలం రెండో మహిళా ప్లేయర్ గా రికార్డు సృష్టించింది. స్మృతికి 2018లోనూ ఈ అవార్డు వచ్చింది. 2021లో 22 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన మంధాన... 855 పరుగులు సాధించింది. ఇందులో ఓ సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram