Siricilla Rajeshwari Death | కాళ్లతో వందల కవితలు రాసిన poet సిరిసిల్ల రాజేశ్వరి కన్నుమూశారు | ABP
Continues below advertisement
చెదిరినా నా జీవితాన్ని చిత్రంల మార్చేశావు.. దీపం ఉంది కానీ.. వెలుగు లేదు.. మనసు ఉంది కానీ.. బాధతో నిండిపోయింది.." అంటూ ఎన్నో కవితలు (telugu poems) రాసిన సిరిసిల్ల రాజేశ్వరి ఇకలేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజేశ్వరి... బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు
Continues below advertisement