Kandukur Stampede |TDP Vs YSRCP| కందుకూరు ఘటనపై టీడీపీ, వైసీపీ మధ్య విమర్శల యుద్ధం |DNN| ABP Desam

కందుకూరు లో జరిగిన టీడీపీ సభలో..జరిగిన ప్రమాదం అంతా విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ సైతం.. మృతులకు 2 లక్షల రూపాయలు ప్రకటించారు. ఇది ఇలా ఉంటే.. దీనిపై కూడా ఏపీలో రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు ప్రచారం కోసం 8మంది మరణాలకు కారణమయ్యారని వైసీపీ సానుభూతి పరులు సోషల్ మీడియాలో టీడీపీని టార్గెట్ చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola