KA Paul on Chandrababu Naidu|కందుకూరు పోలీస్ స్టేషన్ లో చంద్రబాబుపై కేసు పెట్టిన K.A.పాల్ | ABP

Continues below advertisement

కందుకూరు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ.. టీడీపీకి రాజీనామా చేయాలని KA Paul అన్నారు. 2వేల మంది గల్లీల్లో.. 50వేలకు పైగా మందిని ఎందుకు పొగుచేశారని ప్రశ్నించారు. ఈ ఘటనపై చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలంటూ కందుకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram