Singareni: విరిగిపడ్డ రోప్, దూసుకెళ్లిన వాహనం తీవ్రగాయాలతో కార్మికులు..!
జయశంకర్ భూపాలపల్లిజిల్లా సింగరేణి బొగ్గు తయారీ కేంద్రంలో ప్రమాదం చోటుచేసుకుంది. రూప్ విరిగి పడటంతోపాటు వాహనం ఒక్కసారిగా దూసుకెళ్లడంతో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలైయ్యాయి. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు.