Show Reel: తల్లికి హార్ట్ అటాక్ వచ్చినా వెళ్లని జాక్వలిన్... పుష్ప సక్సెస్ బాష్ ఫోటోలు

Continues below advertisement

సమంత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సమంత పోస్ట్ చేసిన ఓ కోట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. "సులభమైన గతం ఉన్న బలమైన వ్యక్తిని నేను ఎప్పుడూ కలవలేదు"అంటూ రాసి ఫ్రైట్ లో వెళ్తున్న ఫోటోని పోస్ట్ చేశారు. గతం చాలా సులభంగా ప్రశాంతంగా సాగిపోతే ఎవ్వరూ బలంగా మారలేరు అనేది దాని సారాంశం. గతేడాది సమంత అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అందులోంచి సమంత బయటకొచ్చి శక్తిమంతంగా మారేందుకు ఈ పోస్ట్ సంకేతమా అంటే నెటిజన్లు అవుననే అంటున్నారు ప్రభాస్, పూజాహెగ్డే కలిపి నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా మీద అభిమానులకు ఎంతో ఉత్సుకత నెలకొంది. ఆర్ఆర్ఆర్ చిత్ర విడుదల వాయిదా తర్వాత మూవీలవర్స్ కేవలం రాధేశ్యామ్ మీదే ఆశలు పెంచుకున్నారు. అయితే ఇప్పుడు రాధేశ్యామ్ రిలీజ్ కూడా వాయిదా వేయనున్నట్లు తెలుస్తోంది. రాధేశ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ ట్వీట్ చూస్తే ఎవ్వరైనా అలానే అనుకుంటారు. ఇది చాలా టఫ్ టైం, అందరి హృదయాలు ఎంతో వీక్ గా ఉన్నాయంటూ రాధేశ్యామ్ రిలీజ్ వాయిదా వేస్తామంటూ హింట్ ఇచ్చారు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola