Shardul performs-Social media erupts: శార్దూల్ ఠాకూర్ అంటే ఎందుకంత క్రేజ్..?
శార్దూల్ ఠాకూర్ భారత్ తరఫున ఎప్పుడు మంచి ప్రదర్శన చేసినా చాలు సోషల్ మీడియా మొత్తం మారుమోగిపోతుంది. అన్నింట్లోనూ లార్డ్ అనే పదం ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది. శార్దూల్ కి మీమర్స్ ఇచ్చుకున్న బిరుదు అది. మీమర్స్ మాత్రమే కాదు వసీమ్ జాఫర్ లాంటి మాజీ ఆటగాళ్లు, క్రికెట్ విశ్లేషకులు సైతం లార్డ్ మాయాజాలాన్ని ఎప్పటికప్పుడు కీర్తిస్తుంటారు.