Shanmukh says thank you to Deepthi after break up: ఇక షన్నుతో బ్రతకడం నా వల్ల కాదు..

Big Boss 5 లో రన్నరప్ గా నిలిచిన షన్నుకి తన girl friend new year షాకిచ్చింది. ఎంతో ఆలోచించాకే విడిపోతున్నామంటూ షన్నుతో break up చెప్పేస్తున్నా అంటూ Instagram లో పోస్ట్ పెట్టింది. తన బ్రేకప్ గురించి చెప్తూ మేము పరస్పర అంగీకారంతో విడిపోయి ఇక వ్యక్తిగతంగా జీవించాలని, ఎవరి దారిలో వాళ్లం వెళ్దామని నిర్ణయించుకున్నాం. ఈ ఐదేళ్లలో మేం ఎంతో సంతోషంగా, అప్యాయంగా ఉన్నాం. కానీ.. మాలోని రాక్షసులతో పోరాడటం కూడా కష్టమే.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola