Selfie Video: 'వనమా రాఘవకు మా అక్కతో ఉన్న అక్రమ సంబంధం వల్లే మేం చనిపోతున్నాం'
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన నాగరామకృష్ణ కుటుంబం ఆత్మహత్య తర్వాత బయటకొచ్చిన సెల్ఫీ వీడియో రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది. ఈ వీడియో బయటకొచ్చాక పరారీలో ఉన్న వనమా రాఘవేంద్రరావును ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా మరో సెల్ఫీ వీడియో బయటకొచ్చింది. అక్కతో అక్రమ సంబంధం ఉండటం వల్లే రాఘవ తనపై వేధింపులకు పాల్పడ్డాడు అంటూ రామకృష్ణ తెలిపారు.